సహజ పద్దతులతో తయారు చేసుకునే “అరటి ఫేస్ ప్యాక్స్”

banana face packs 

అధిక శాతంలో విటమిన్లు, పొటాషియం కలిగి ఉండడం వల్ల అరటి అనేది, సహజమైన మరియు ఆరోగ్యకరమైన శరీరానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. కరేబియన్ దీవులు,మరియు దక్షిణ అమెరికాలోని స్త్రీలు ఈ మెత్తగా, గుజ్జులా చేసిన అరటిని వారి యొక్క శరీరాన్ని పొడిగా ఉంచుకోవడం కొసం ఎక్కువగా ఉపయోగిస్తారు.  ఈ అరటి పండు  ఫేస్ ప్యాక్స్ అనేవి మీ శరీరాన్న్ని మ్రుదువుగా, మరియు ఎంతో కోమలంగా ఉంచుతాయి.పొడి బారిన, ఎంతో సున్నితమైన సరీరం కొసం ఈ సహజ పద్దతులు ఎంతో మంచి ఫలితాల్ని ఇస్తాయి.

Sleeveless Blouse designs

అవకాడొ-ఆరటి  ఫేస్ ప్యాక్:

 కావలసినవి:

గుజ్జుగా చేసిన 1\2 అవకాడో పండు మరియు 1\2 అరటి పండు

 పై రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 

 అరటి ఫేస్ ప్యాక్

మనం చెప్పుకుంటున్నట్లుగా అరటి పండు మీ చర్మాన్ని సున్నితమైనదిగా, కోమలంగా చేస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.  మీ ముఖాన్ని నీటితో కడగాలి,

Subscribe to Blog via Email

Join 9,403 other subscribers

అరటి పండు మిశ్రమాన్ని బాగా మెత్తగా పేస్ట్ తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 

అరటి మరియు తేనెతో కూడిన ఫేస్ ప్యాక్:

కావలసినవి:1 Tbsp తేనె, 1\2 అరటి పండు

 పై రెండిటి మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 

మొటిమలు, మచ్చల నివారణకు అరటి ఫేస్ ప్యాక్:

అరటితో మీ ముఖము పై అద్భుతాలు చేయవచ్చు.

కావలసినవి:

1 అరటి పండు, 1 Tbsp తేనె , 1 Tbsp నిమ్మ రసం.

 పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. 

పొడి బారిన చర్మానికి అరటి సూత్రాలు  :

 కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,ఉడక పెట్టిన ఓట్స్(బియ్యపు పిండి),1 Tbsp పంచదార, 1 Tbsp గుడ్డులోని పచ్చ సొన.

 పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

జిడ్డు బారిన చర్మానికి అరటి సూత్రాలు  : 

 కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు, 1 Tbsp తేనె,1 Tbsp పెరుగు

 పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

నల్లని మచ్చలు, ముఖము పై ముడతలు పోవడానికి అరటి సూత్రాలు  :  

 కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, 1 Tbsp గుడ్డులోని పచ్చ సొన. 

 పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత వెచ్చటి నీటితో మెల్లగ శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

దీనిని కనీసం వారానికి 2 రోజులు చేస్తే మచ్చలు మరియు ముడతలు లేని చర్మాన్ని పొందవచ్చు 

 అరటి మరియు పాలతో కుడిన ఫేస్ ప్యాక్:

 కావలసినవి: గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, 1 Tbsp పాలు. 

 పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగా శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

 ఆరటి మరియు ఓట్స్(బియ్యపు పిండి)ఫేస్ ప్యాక్:

పొడి బారిన చర్మాన్ని పొందాలంటే ఈ ఫేస్ ప్యాక్ ఎంతో ఉపయోగపడుతుంది:

 కావలసినవి :

 గుజ్జుగా చేసిన 1\2 అరటి పండు,1 Tbsp తేనె, ఓట్స్(బియ్యపు పిండి)మరియు గుడ్డులోని పచ్చని సొన:

 పైన సూచించిన మిశ్రమాన్ని బాగా కలిపి పేస్ట్ లా తయారు చేసి, ఫేస్, మెడ పై రాయాలి, 15-20 నిమిషాల తర్వాత చల్లని నీటితో మెల్లగా శుబ్రం చేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.