ఉద్యోగంలో మీ ఆరోగ్యానికి పది చిట్కాలు

ఆఫీస్ లో పనిచేయటం అనేది గమ్మత్తుగా చాలా అనారోగ్యకరమైనది.అందులోనూ ఇప్పుడున్నా సాఫ్ట్వేర్ కల్చర్ లో ఇది మరీ అసాధ్యమనదే.ఒకే చోట ఓ బొమ్మలా కూర్చుని పని చేయటమనేది మరీ ఇబ్బందికి లోనవుతునాట్లే.సరిగా తినీ తినక ఓ వైపు, పని ఒత్తిడి మరోవైపు ఇలా మీ జీవితంలో చాలా సంవత్సరాలను ఆఫీస్ తీసేసుకుంటోంది.అఫీస్ లో చలకీగా,ఆరోగ్యంగా ఉండేందుకు మీకోసం 10 చిట్కాలు,

1.ఆరోగ్యకరమైన ఆహారాని తినటం:

మీరు ఎప్పుడైన పని చేసి క్షీణించిపోయిన సంఘటన్లు ఉన్నాయా?

అయితే మీరు పొద్దున్నే మంచి బ్రేక్ ఫాస్ట్ తో మీ దినచర్యను ప్రారంభించడి,అంతేకాదు మంచి ఫుడ్ ను మధమధలో తింటూ ఉందటం ఎంతో మంచిది.ఒక్క మధ్యాన్నం భోజనం చేయటమే కాదు,ఇలా మధ్య్లో ఏదొ ఒకటి ఆరగించటం మీకు ఎంతో ఉపయోగకరం.

2.మంచి ఉద్యోగ వాతావరణాన్ని రూపొందించుకోవటం:

రోజంతా ఒకేచోట,ఒకే స్థానంలో  కూర్చోవటం అంటే ఎంతో ఇబ్బందికరమైన విషయం.ఇందువల్ల మీ మణికత్తు,వెన్నుపూస,మెద మరి కొన్ని భాగాలలో తీవ్రమైన నొప్పి కలగవచ్చు.మీ సౌలభ్యం కోసం వేలో లక్షలో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.మీరు కూర్చునే కుర్చీలోనే కాస్త వాలి కీబోర్డ్ మీద చేతులు విశ్రాంతిగా ఉంచి,కాళ్ళను కాస్త చాపి, మెడభాగాన్ని కాస్తా వెనక్కి ఉంచుకుంటే సరిపోతుంది.మచి అఫ్ఫిస్ చైర్ ఎప్పుడూ మంచి పెట్టుబడే.

3.కాస్తా కదులుతూ,మెదలటం వల్ల:

తదేకంగా అఫీస్ లో పనిచేయకుండా కాసేపు కదులుతు,మెదులుతు మెదను,వెన్నుపూసను సాగతీసుకునే ప్రయతనం చేయటం వల్ల సమస్యలు రాకుందా ఉంటాయి.మీరు కదల కుండా ఎప్పుడూ ఒకే చైర్లో కూర్చోవటం కంటే గంటకొకసారి 5 నిముషాల విరామం తీసుకుంటే ఎంతో మంచిది.ఒకే చోటే  కూర్చుని పని చేయకుండా నిల్చుని పని చేసే డెస్క్ ఉండటం చాలా మంచిది.

4.కంటిని కంప్యూటర్ కు దూరంగా:

మీకు అఫీస్ లో తీవ్రంగా కళ్ళు నొప్పి రావటంగాని,తలనొప్పి రావటం జరిగిందా?ఇలా ఎందుకు అవుతుందో గమనించారా?కేవలం కంప్యూటర్ ముందు ఉండటం దీనికి కారణం.సాధ్యమైనతవరకూ ఎక్కువగా విరామాలు తీసుకోవటం ఎంతో మంచిది.అంతేకాక కంప్యూటర్ ముందున్నప్పుడు అంటి కంప్యూటర్ అద్దాలు అంటే గన్నర్స్ అనే అద్దలను వాడటం వల్ల శమస్య నుచి దూరంగా ఉండవచ్చు.

5.మీ సహోద్యోగులతో స్నేహంగా ఉండాలి:

సహోద్యోగులతొ సాధారణంగా ఇన్నంది లేదా చిన్న చిన్న భేధాభిప్రాయాలు ఉండటం సహజమే.కాని ఒత్తిడిని తగ్గించుకుని ఉండాలంతే స్నేహంగా ఉంతే ఇబ్బందులు కలగవు.అంతేకాక సహోద్యోగులతో సన్నిహితంగా, స్నేహంగా మెలిగే వారు ఎక్కువ కాలం జీవించారని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.అంతేకాక సహోద్యోగులతో స్నేహంగా ఉండటం వల్ల వారి సహాయం అడుగడుగునా ఉంటుంది.ఇలా మీరు మెలిగినంతకాలం మీ జీవితకాలం మరింత పెరుగుతుంది.

6.వ్యాయామం:

రోజూ మీరు చేసే పనిలో మీరు ఆహ్లాదంగా ఉండాలంటే రోజూ వ్యాయామాన్ని అలవరచుకోవాలి.రోజూ మీ దినచర్యలో 20 నిముషాలు వ్యాయామం ఉండటం వల్ల మీకు బుధి వికాసానికి,శరీర ఉల్లాసానికీ ఎంతో ఉపయోగపడుతుంది.

7.మానసిక ఆరోగ్యానికి వ్యక్తిగత అలవాట్లు:

మీ పని ఒత్తిడిలో కాస్త మిమ్మల్ని విశ్రాంతి చేకూర్చాలంటే మధ్యలో కనీసం ఒకసారైనా టీ సేవించటం మంచిది.ఈ అలవాటు మీ బుధి వికాసానికి పనిచేస్తుంది.

8.మంచి నిద్రను పోవాలి:

పని ఒత్తిడిలో పడి చాలా మంది నిద్రను అశ్రధ్ధ చేస్తారు.ఇది చాలా ప్రమాదాని మీకు తెచ్చి పెదుతుంది.రోజూ కనీసం 7 గంటలైనా విశ్రాంతిని తీసుకోవాలి.ఇది మీ జీవితకాలాన్ని,బుధ్ధి వికాసాన్ని పెంచుతుంది.

9.పనిని చక్కకా చేసుకొందిలా?

రోజూ మీరు చేసే పనిలో పూర్థిగా అలసిపోకుండా,ముఖ్యమైన పనులనే చేసుకోండి.మిగిలిన వాటిని చక్కగా ఒత్తిడి లేకుండా చేసుకునేల చూసుకోండి.ఏ మాత్రమూ ఎక్కువ సమయం వెన్నుపూసపై ఉంచకండి.

10.ఇంటిలో సమయాన్ని కేటాయిచంటం:

ఒఫీస్ లో పని ఒత్తిడి వల్ల ఇంటి ద్యాసే మర్చిపోతారు కొందరు.ఎంత పనిలో ఉన్న ఇంటి ధ్యాస మాత్రం ప్రతివారిలో ఉంటుంది.కబట్టి మీ పనికి ప్రణాలిక వెసుకొంది.రోజూ ఎన్ని గంటలు మనం పని చేస్తున్నం?ఎన్ని గంటలు చేయాలి అని ఆలోచించండి.వారానికి 40 గంటలు మనం పని చేస్తే ఎలా ప్రణాలిక చేసుకొవాలో అలోచించుకోవాలి.ఇంట్లోనూ సమయం కేటాయించాలి.

ఇలా మీ పని ఒత్తిడిని 10 మార్గాలతో పోగొట్టుకొండి.