చక్కటి చర్మం కోసం సహజమైన పద్ధతులు

skin care

మనం తీసుకునే రోజూ వారి జాగ్రత్తలలో స్కిన్ టోనింగ్ అనేది ఎంతో ముఖ్యమైనది, మన శరీర ఆక్రుతిని, సహజత్వాన్ని కాపడుకోవడానికి  ఈ పద్దతి ఎంతో అవసరం.

Sleeveless Blouse designs

ఇది మన శరీరంలో ఉన్న అధిక జిడ్డు, దుమ్ము, ధూలిని తగ్గించి చర్మాన్ని ఎంతో కాంతివంతంగా ఉంచుతుంది.

 మనం మన ముఖసౌందర్యం కోసం,ఎంతో ఖర్చుపెడుతూ, మార్కెట్లో దొరికే ఎన్నో ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నాము, మన జేబులు ఖాళీ అవడం తప్పితే, వీటి వల్ల ఇబ్బందులే తప్ప ఉపయోగం ఉండదు.

 అలా అని చింతించనవసరం ఏ మాత్రమూ లేదు,  మీ ఇంట్లొనే సహజ పద్దతులతో,ఎన్నో అద్బుతాలు చేయవచ్చు. ఏ దుష్ఫలితాలు లేని ప్రభావాన్ని పొందవచ్చు.

మనకు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో, కూడిన ఈ పద్దతి ఎంతో సులభంగా మరియు తక్కువ ఖర్చుతో మంచి ఫలితాల్ని ఇస్తుంది.

 

Subscribe to Blog via Email

Join 9,381 other subscribers

  •  1.5 లీటర్ల వేడి నీటిని పుదీనా ఆకుతొ కలపాలి, 10 నిమిషాల తరువాత, రెండింటిని  వీరుచేసి చూస్తే చక్కటి పుదీనా మిస్రమము మిగులుతుంది, కాటన్ ప్యాడ్ ని ఉపయోగించి  మొహాన్ని శుబ్రపరుచుకోవలి.
  • దొసకాయని చల్లటి పెరుగుతో కలిపి ముఖమునకు పట్టించి 5-10 నిమిషాలు ఉంచితె మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది, ఇది జిడ్డు ఎక్కువగా వ్యాపించే చర్మానికి ఎంతో శ్రేయస్కరం.
  • గులాబీ నీరు సీసా లో కర్పూరం ఒక చిటికెడు ఉంచండి, రోజుకి 3-5 సార్లు మొహానికి పట్టించండి, మంచి ఫలితాలు పొందవచ్చు.మోటిమలతొ భాధపడేవారికి ఇది  మంచిగా ఉపయోగపడుతుంది
  •  వెనిగర్ ని గులాబీ నీటిని సమ పాళ్ళలొ కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం పై ఉన్న క్రిములు అన్ని నశించి మంచి ఫలితాన్ని ఇస్తుంది.
  •   ఛమొమిలె టీ బ్యాగ్ ని 5 నిమిషాలు వేడి నీటిలో ఉడికించి ఉపయొగిస్తే మంచి ఫలితాల్ని ఇస్తుంది.
  •   నిమ్మ రసం కూడా మన చర్మ సౌందర్యాన్ని కాపాడడంలో ఎంతో ఉపయొగపడుతుంది,
  • 10 నిమిషాలు నిమరసాన్ని పట్టించి మసాజ్ చేసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా prakaasistundi.
  • ఇంట్లో లబించే ఏ నివారణి అయిన రాసుకుని తరువాత ముఖం పైన కోడి గుడ్డులోని తెల్ల సొన మాస్క్ వేసుకుని 15 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఆద్భుతమైన ఫలితాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.