X
    Categories: చర్మ సౌందర్యంసౌందర్యం

శరీర దుర్వాసన నియంత్రణకు చిట్కాలు

శరీర దుర్వాసన, చెమట మరియు ఇతర చర్మ స్రవాలు నుంచి తలెత్తు చెడు వాసన.ఈ దుర్వాసనను భరించడం ఎంతో కష్టం, ఇది మిమ్మల్ని స్నేహితుల లేదా ఇతర  సమావేశాల నుంచి దూరం చేస్తుంది.మీరు ఎలాంటి కోవకు  చెందిన వారైనను, ఈ చెడు వాసన మితో ఉన్నవారినే కాదు మిమల్ని కూడా ఎంతో ఇబ్బందికి  గురిచేసి అసౌకర్యాన్ని కలిపిస్తుంది.

  • ఇది ప్రతి మనిషిలొ ఉండే సమస్య అయినప్పటికి ప్రతీ వ్యక్తి వివిధ రకముల శరీరం కలిగి ఉండటం వల్ల, మనిషికి ఒకరికీ మరొకరికీ మద్య మార్పు ఉంటుంది.
  •  ఈ దుర్వాసన మన శరీరంలో  “eccrine” మరియు “apocrine” అనే  గ్రంధుల వల్ల వ్యాపిస్తుంది.
  • మొదటిగా శరీరం అంతటా వ్యాపించి ఉన్ననూ ముఖ్యంగా చేతులు పై, చేతుల కింది భాగము, చంకలు, అరికాళ్ళు, నుదురు పై ప్రభావం చూపిస్తాయి. తరువాత తొడల మధ్య చేరి ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి.
  • మార్కెట్లో ఎన్నో రకముల వివిధ ఉత్పత్తులు ఉన్నను అవి  తాత్కాలిక రక్షణ మాత్రమే ఇస్తాయి, కానీ ఈ సమస్యకు శాస్వత పరిష్కారం ఎంతో అవసరం.
  •  Deodorants, perfumes ఈ దుర్వాసనను కొంతవరకు తగ్గించినా శాస్వత పరిష్కారం ఎంతో అవసరం. వ్యక్తి యొక్క మానసిక మరియు భావోద్వేగ  ఒత్తిడి వల్ల కూడా ఈ దుర్వాసన వ్యాపిస్తుంది

 

చెడు వాసనకు కారణం:

 పరిశుభ్రత సమస్య: మనం నివసించే ప్రదేశం శుబ్రంగా లేకపోయినా,స్నానము సరిగా  చెయకపొయినా, పరిశుభ్రమైన బట్టలు వేసుకోకపోయిన, ఎంతో  చిన్నవిగా అనిపించే ఇవి

మన శరీర దుర్వాసనకు కారణం అవుతాయి

 చర్మం సమస్య: చెడు వాసనకు కారణములలొ మరొకటి చర్మ సమస్యలు, మీకు “eczema” లేదా “psoriasis” అనే  అలెర్జీలు ఉంటే నిర్దారించుకుని డాక్టరు ని సంప్రదించడం ఎంతో అవసరం

 

నివారణ మార్గములు :

ప్రతీ రోజు స్నానం లొ  క్రిమి సం హారిక సబ్బును ఉపయొగించాలి 

కాటన్ దుస్తులు ధరించాలి, ముఖ్యముగా  undergarments, ఇవి మీ చర్మానికి గాలి తగిలేలా చేసి దుర్గందాన్ని దూరం చేస్తాయి.

ఎప్పటికప్పుడు 80% చెమట పట్టిన, మరియు దుర్వాసన కలిగించే ప్రదేశాలని సబ్బుతొ శుబ్రముగా కడుక్కోవాలి.

నేరుగా నాడీ వ్యవస్థను ప్రభావితం మరియు మరింత చెమట ఉత్పత్తికి దారి తీసే టీ,కాఫీలను తీసుకోవద్దు 

రక్త కణాల పై ప్రభావితం చూపి చెమటకు మరియు శరీర దుర్గందానికి kaaraNam అయ్యే మద్యం కి దూరంగ undatam ఎంతో అవసరం 

మీ రోజు వారి మందులు అనగా గర్భ మాత్రలు, స్టెరాయిడ్ ఆస్త్మా మందులు వల్ల కూడా చెమట వ్యాపించే అవకాశం ఎక్కువ, వీటి పై శ్రద్ద చూపించి సరైన మోతాదులో తీస్కోవాలి .

 

చెడు వాసనతో పోరాడేందుకు సహజ నివారణలు:

  • మీ స్నానం తర్వాత చివరిగా ఒక టేబుల్ స్పూన్ తేనెను నీటిలో కలిపి స్నానం చేస్తే  ఇది మీ శరీర దుర్వాసనని నియంత్రిస్తుంది
  •  మీ స్నానం నీటిలో ఒక టేబుల్ స్పూన్  పటికను జోడించి తీసుకుంటే, ఎంతో తాజా, దుర్వాసన రహితమైన చర్మాన్ని పొందవచ్చు.
  • పొడి రూపంలో  ఉన్న బేకింగ్ సోడాను ఉపయోగించడం వల్ల అది రసాయనాలను గ్రహించి శరీర దుర్గందాన్ని తగ్గిస్తుంది
  •  ఉడికించిన పుదీనా ఆకులు స్నానపు నీటిలొ కలిపి చేస్తే రోజంతా చర్మం ఎంతో తాజాగా ఉంటుంది.
  •  సరైన ఆహారం తీసుకోవడం వల్ల కూడ శరీర దుర్వాసనను తగ్గించటానికి ఎంతో సహయపడుతుంది,
  •  ముఖ్యముగా   మీ ఆహారం 20% మాంసకృత్తులు, 20% నూనెలు మరియు కొవ్వులు కలిగి ఉండి పండ్లు మరియు కూరగాయలు తో  తీసుకొవడం ఎంతో అవసరం 
  •  మంచి  నీళ్ళు ఎక్కువగా తీసుకొవడం వలన కూడ ఎంతో అవసరం.
  •  ఒక టేబుల్ స్పూన్  సొంపుగింజలను తీసుకొవడం ద్వారా మీ శరీర తాజాతనమునకు ఎంతో ఉపయోగ పడుతుంది .
  •  మన జీవన శైలి మన చేతుల్లోనె ఉంటుంది,అదనపు అలసట మరియు ఒత్తిడి  మన మానసిక స్తితిని పాడుచేస్తుంది  అందుకే
  •  దుర్వాసన అనేది మి వ్యక్తిత్వానికి మంచిది కాదు, దీని నియంత్రణకు

పైన సూచించిన విధముగా పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.

విజయ్ :