X
    Categories: ఫిట్ నెస్బాడీ కేర్

Weight loss tips in Telugu. అధిక బరువుతో బాధపడుతున్నారా??

 

అధిక బరువుతో బాధపడే వారు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు

  •    రోజు తప్పనిసరిగా విరామంతో కూడిన వ్యాయామం చేయాలి,
  •   ఎక్కువ నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది, అంతేకాకుండా బరుగు తగ్గించుటలో ఇది ఎంతగానో సహాయ పడుతుంది.
  •   పచ్చి పళ్ళూ, పచ్చి కూరగాయలు తినడం వల్ల కుడా అధికబరువు తగ్గించుటలో సహాయపడుతుంది
  •  కొవ్వు కరిగించే గుణాలు అధికంగా ఉన్న “గ్రీన్ టీ” తీసుకోవడం ఎంతో మంచిది.
  •   పీచు, ప్రొటీన్లు అధికముగా ఉన్న పదార్దాలు తీసుకోవదం వల్ల కుడా మెరుగైన ఫలితం ఉంటుంది.
  •   ఆహారంలో ఉప్పు శాతం తగ్గించి తీసుకోవడం ఎంతో అవసరం.
  •   రోజూ వారి పనులలో చాల చురుకుగా ఉండాలి.
  •  ఉదయాన్నే లేచి సహజ మరియు సరియైన వ్యాయామ పద్దతులు పాటించాలి, సరైన వ్యాయమం చేయాలి.
  •  మీ శరీరంలో కొవ్వు కరిగించే శక్తి పెరగాడానికి, ఆల్పాహారం మనివేయడం ఎంతో అవసరం.
  •   “లిఫ్ట్” కి బదులు మెట్లు ఉపయొగిస్తే ఎంతో మంచిది.
  •  మీ పనిలో అలసట కలిగినపుడు సంగీతం వినండి.
  •  మాంసాహారనికి దూరంగా ఉంటూ శాఖాహార భోజనం తీసుకోవడం ఎంతో అవసరం.
  •   ఆహారం తేసుకునే ముందు నీరు లేదా  జూస్ తీసుకుంటే  మంచిది.
  •   విటమిన్లు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం
  •   అధికంగా మీ క్యాలరీస్ ని తగ్గించుకోవడం మంచిది.
  •  పగటి పూట నిద్ర పోరాదు.
  •  ఆహారాన్ని మింగివేయవద్దు, మెల్లగా నములుతూ తినండి.
  •  ఏదైనా తినే ముందు క్యాలరీ పట్టిక చూసుకోవడం ఎంతో అవసరం.
  •  టీవీ చూడడం, ఆటలు ఆడడం వంటివి బరువు తగ్గడానికి మంచివి కావు
విజయ్ :