X

స్త్రీల శరీరాకృతిని మెరుగుపరుచుకునే చిట్కాలు

మీ  శరీరాకృతిని జీవితాంతం ఉంచుకోవడానికి పరిష్కారం కాని అద్భుతమైన మందులు కాని ఎమిలేవు. ఇక్కడ చెప్పాలనుకునే మాట ఎమిటంటే, మీరు మీ  శరీరాకృతి కోసం ఎన్నో చేస్తూ ఉంటారు, రాత్రి పూట భోజనం మానేయడం, మధ్యాహ్నం అకలితో పని చేసుకోవడం, వారం అంతా  ట్రెడ్మిల్ యంత్రం పై పరుగులు తీయడం,ఇలా ఎన్నో చేస్తూ అసలు విషయం మరచిపొతూ ఉంటారు, మనం తెలుసుకోవలసింది, ఆరోగ్యం మరియు ఫిట్నెస్ పొందాలంటే, మన మానసిక ఆరోగ్యం ఎంతో ప్రశాంతంగా ఉంచుకోవాలి.ఆరోగ్యం మరియు ఫిట్నెస్ అనేవి ఎప్పటికప్పుడు మనం చేసే పనులను చుసే కోణంలో కుడా ఆదారపడి ఉంటుంది.

మెరుగైన అరోగ్యం, శరీరాక్రుతి  పొందాలంటే ఈ చిట్కాలు ఎంతో ఉపయోగకరం:

  • సాద్యమైనంత వరకూ అధిక కొవ్వు, క్యాలరీలతో కూడిన ఆహారమును దూరంగా ఉంచండి.
  • పాల ఉత్పత్తులు , చాక్లెట్ బార్లు , వెన్న  వంటి పదార్దాలు లేని  ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.
  • మీ రోజు వారి వ్యాయమంలో సరిసమాన బరువు కలిగి, ఎంతో ఉపయోగకరమైన పరికరాలతోనే  వ్యాయామం చేయడం చాల అవసరం,  రోజుకి 30 నిమిషాలు ప్రత్యేకమైన, ఎంతో  శక్తివంతమైన గుండెకు సంభందించిన వ్యాయం చేస్తే ఉపయోగపడని క్యాలరీలు కరిగి , శరీరంలోని కొవ్వు శాతం తగ్గి గుండెకు ఎంతో మంచిది.
  • మీరు తీసుకునే భోజనంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవడం  అవసరం, సమాన్యంగా అన్నింటిలో కొవ్వు,క్యాలరీలు కలిగి ఉండటం వల్ల అవి తీసుకున్నచో మీరు లావుగా మారే ప్రమాదం ఉంది.
  • ఎక్కువగా మంచి ఆహారం తీసుకుంటే మీ శరీరాక్రుతిని కాపడుకోవచ్చు.
  • వ్యాయామం చేయడం చాలా అవసరం.
  • ఎక్కువ శాతం మంచి నీరు తీసుకోవడం ఎంతో అవసరం, రోజుకి కనీసం 6-8 oz నీరు అవసరం.
విజయ్ :